నవతెలంగాణ – దర్పల్లిశుక్రవారం జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం సభను విజయవంతం చేసేందుకు మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ నేతృత్వంలో భారీగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రానికి భారీగా తరలివెళ్లారు. వీరితో పాటు మహిళా సంఘాల మహిళలు ఇందిరమ్మ చీరలు కట్టుకుని ప్రత్యేక […]
The post సీఎం సభకు భారీగా తరలిన ప్రజలు appeared first on Navatelangana.
Leave A Comment