నవతెలంగాణ నకిరేకల్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు గర్వి మురళీమోహన్, మండల అధ్యక్షులు బుడిగే సైదులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు యానాలశంకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి పందాల సైదులు, బోనగిరి వెంకటేశ్వర్లు, నాయకులు అప్పం అంజయ్య, గడ్డం మహేష్ […]
The post సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసన appeared first on Navatelangana.
Leave A Comment