• Login / Register
  • Site Logo

    సీఎం రేవంత్ రెడ్డి నయా రికార్డ్..

    Rss వార్తలు

    నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీలోని ‘కెనెడీ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌’లో లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు ‘లీడర్‌షిప్‌ ఫర్‌ ది ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ’ పేరిట నిర్వహించిన తరగతులకు ఆయన హాజరయ్యారు. ఈ విషయాన్ని సీఎం ఎక్స్‌లో పంచుకున్నారు. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి తరగతులకు హాజరైనట్లు.. […]

    The post సీఎం రేవంత్ రెడ్డి నయా రికార్డ్.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment