పౌల్ట్రీ రైతుల ఆస్తి పన్ను బకాయిల రద్దు పట్ల హర్షం..సీఎంకు సత్కారం..నవతెలంగాణ – షాద్ నగర్ రూరల్ షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని పౌల్ట్రీ రైతులు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి సత్కరించారు. ఇటీవల పౌల్ట్రీ రైతుల ఆస్తి పన్ను బకాయిలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ను తీసుకురావటం పై షాద్ నగర్ పౌల్ట్రీ రైతులు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట నాయకులు పాతూరి వెంకటరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని […]
The post సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షాద్ నగర్ పౌల్ట్రీ రైతులు appeared first on Navatelangana.
Leave A Comment