నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్-2026 గెలిచిన భారత జట్టులో సభ్యుడైన హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. ప్రపంచకప్ టోర్నీ ముగిశాక హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చిన తిలక్ వర్మ, ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర […]
The post సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ appeared first on Navatelangana.
Leave A Comment