– కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం తెలంగాణ అస్తిత్వానికే అవమానం– కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ డ్రామాలు– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి– వేల్పూర్ లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం నవతెలంగాణ-కమ్మర్ పల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయని, కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం తెలంగాణ అస్తిత్వానికే అవమానమని రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కుంభకోణాల నుండి ప్రజల దృష్టి […]
The post సీఎం రేవంత్ కక్ష్యసాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయి appeared first on Navatelangana.
Leave A Comment