రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిసిన సుదర్శన్ రెడ్డి. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మెన్లు, ఇతర నేతలున్నారు.
The post సీఎం రేవంత్రెడ్డితో సుదర్శన్రెడ్డి భేటీ appeared first on Navatelangana.
Leave A Comment