ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ, రాహుల్ విషెస్‌పలువురు సీఎంలు, సినీ ప్రముఖుల అభినందనలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోడీ పోస్టు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పంజాబ్ గవర్నర్ గులాబ్ […]
The post సీఎం రేవంత్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ appeared first on Navatelangana.
Leave A Comment