గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లను గాడిన పెట్టాలి : కల్వకుంట్ల కవితనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడి అస్తవ్యస్తంగా మారిన గురుకులాలను, సంక్షేమ హాస్టళ్లను గాడినపెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో […]
The post సీఎం మొద్దునిద్ర వీడాలి appeared first on Navatelangana.
Leave A Comment