• Login / Register
  • Site Logo

    సీఎం చంద్రబాబు నిర్ణయంతో రైతులకు తీవ్ర నష్టం : వైఎస్ జగన్

    Rss వార్తలు

    నవతెలంగాణ – అమరావతి: టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, మొంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులందరికీ తక్షణమే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఈ పథకం ద్వారానే ఉపశమనం లభిస్తుందని ఆయన అన్నారు. మంగళవారం కృష్ణా జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్, పంట నష్టపోయిన రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. […]

    The post సీఎం చంద్రబాబు నిర్ణయంతో రైతులకు తీవ్ర నష్టం : వైఎస్ జగన్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment