సీఎం చంద్రబాబుకు బిల్ గేట్స్ ధన్యవాదాలు, గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ లేఖ
సీఎం చంద్రబాబుకు బిల్ గేట్స్ ధన్యవాదాలు చెబుతూ ఓ లేఖ రాశారు. దిల్లీలో గేట్స్ ఫౌండేషన్ తో జరిగిన ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, సీఎం చంద్రబాబు చూపిన చొరవను బిల్ గేట్స్ అభినందించారు.
Leave A Comment