• Login / Register
  • Site Logo

    సీఎం కప్ పోటీలను ప్రారంభించిన అధికారులు

    Rss వార్తలు

    నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడలను ప్రోత్సహించాలని ఉద్దే శంతో సీఎం కప్ ఆటల పోటీలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా గురువారం జుక్కల్ మండల కేంద్రంలోని  జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల విద్యాధికారి తిరుపతయ్య  అధ్యక్షతన ఎంపీడీవో శ్రీనివాస్ ఆటల పోటీలను ప్రారంభించారు. ముందుగా ఎంపిడిఓ  వాలిబాల్ ఆటను తాను విద్యార్థులతో కలిసి ఆడి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు […]

    The post సీఎం కప్ పోటీలను ప్రారంభించిన అధికారులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment