నవతెలంగాణ-కమ్మర్ పల్లి జిల్లా స్థాయి సీఎం కప్ నెట్ బాల్ టోర్నమెంట్ బాలికల విభాగంలో మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని సాధించినట్లు ఫిజికల్ డైరెక్టర్ రమేష్ గౌడ్ తెలిపారు. ఈ నెల 17న తిర్మన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సీఎం కప్ జిల్లా స్థాయి నెట్ వాల్ పోటీల్లో కోన సముందర్ పాఠశాల విద్యార్థినిలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని సాధించినట్లు ఆయన తెలిపారు. […]
The post సీఎం కప్ జిల్లా స్థాయి నెట్ బాల్ పోటీల్లో ద్వితీయ appeared first on Navatelangana.
Leave A Comment