నవతెలంగాణ – రెంజల్ రెంజల్ మండలం పీఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మంగళవారం సీఎం కబ్ క్రీడా పోటీలను సర్పంచ్ తిరుపతి లలిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు, ఎస్సై కే చంద్రమోహన్, ఎంపీడీవో వి కమలాకర్, పిఆర్టియు మండల అధ్యక్షులు టి సోమలింగం గౌడ్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
The post సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన సర్పంచ్ appeared first on Navatelangana.
Leave A Comment