నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం రోజున సీఎం కప్ ఆట పోటీలను ఎంపీడీవో అభినవ్ చందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభకు అపార అవకాశాలు ఉన్నాయని అన్నారు. విద్యార్థులు క్రీడలను కేవలం పోటీలుగా కాకుండా, ఆరోగ్యకరమైన జీవన విధానంగా అలవాటు చేసుకోవాలని సూచించారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, సహనం, జట్టు భావన పెంపొందుతాయని, గ్రామ పంచాయతీ తరఫున క్రీడా సౌకర్యాల మెరుగుదలకు […]
The post సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన ఎంపీడీవో appeared first on Navatelangana.
Leave A Comment