కేసీఆర్‌కు నోటీసులివ్వడంపై దురుద్దేశం లేదు : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ లాంటివి జరిగే అవకాశం లేదని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులిచ్చిన నేపథ్యంలో మహేశ్ కుమార్ గౌడ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉద్యమ నాయకునిగా మాజీ సీఎం కేసీఆర్ అంటే గౌరవం ఉందనీ, అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరు […]
The post సీఎం, మంత్రులకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదు appeared first on Navatelangana.
Leave A Comment