నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ భువనగిరి జిల్లా కేంద్రంలో సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలలో పట్టణంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ కు చెందిన విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించి సత్తా చాటారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో వాలీబాల్ క్రీడల్లో జంగిటి విజయలక్ష్మి మొదటి బహుమతి, కిక్ బాక్సింగ్లో వర్ధిని గోల్డ్ మెడల్, నల్ల మాసు భవిష్ వాలీబాల్ లో ద్వితీయ బహుమతి, కోకో పోటీలలో సుమన, అక్షిత, శబ్నం నిగర్, కీర్తి భవాని ఉత్తమ […]
The post సీఎంకప్ పోటీలో సత్తా చాటిన ప్రశాంతి స్కూల్ విద్యార్థులు appeared first on Navatelangana.
Leave A Comment