నవతెలంగాణ – జుక్కల్ సీఎం కప్ పోటీలలో భాగంగా శుక్రవారం ఎంఈఓ తిరుపతయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ తిరుపతయ్య అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పోటీలలో విద్యార్థుల ఉత్తమ ఆటతీరుకు సహకరించిన పీఈటీల కృషి ఎంతో విలువైందన్నారు. పోటీలలో గెలుపొందిన అభ్యర్థులకు డివిజన్, […]
The post సీఎంకప్ క్రీడలు.. ఖోఖో పోటీలు ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment