• Login / Register
  • Site Logo

    సీఆర్పీఎఫ్ లో ఉద్యోగం సాధించిన యువకునికి సత్కారం

    Rss వార్తలు

    నవతెలంగాణ-కమ్మర్ పల్లి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సులో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించిన మండల కేంద్రానికి చెందిన చింతకుంట రాజును కమ్మర్ పల్లి బాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని కమ్మర్ పల్లి బాడ్మింటన్ అసోసియేషన్ ఇండోర్ స్టేడియం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు కానిస్టేబుల్ గా ఎంపికైన చింతకుంట రాజును కేబీఏ సభ్యులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమ్మర్ పల్లి బాడ్మింటన్ […]

    The post సీఆర్పీఎఫ్ లో ఉద్యోగం సాధించిన యువకునికి సత్కారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment