పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాష్నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లసిరిసిల్ల మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడానికి అహర్నిశలు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డిసిసి అధ్యక్షులు […]
The post సిరిసిల్ల మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది appeared first on Navatelangana.
Leave A Comment