• Login / Register
  • Site Logo

    సిరిసిల్ల బీజేపీ మాజీ కౌన్సిలర్ రాజీనామా

    Rss వార్తలు

    అంబేడ్కర్ విగ్రహానికి అందించిన రాజీనామా పత్రంనవతెలంగాణ – రాజన్న సిరిసిల్లమున్సిపల్ ఎన్నికల బీ ఫామ్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ నేత మాజీ కౌన్సిలర్ బోల్గాం నాగరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి రాజీనామా పత్రాన్ని అందించారు. సిట్టింగ్ కౌన్సిలర్ అయిన తాను బీ ఫామ్ కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీని రెండు సార్లు కలిసిన కూడా బీ ఫామ్ ఇవ్వలేదని మండిపడ్డారు. పట్టణ […]

    The post సిరిసిల్ల బీజేపీ మాజీ కౌన్సిలర్ రాజీనామా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment