న్యూఢిల్లీ : కరూర్ తొక్కిసలాట బాధితుడు ఎస్. ప్రభాకరన్ బంధువులను సిబిఐని సంప్రదించాల్సిందిగా సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేసుకోవాలని జస్టిస్ జె.కె. మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. సిబిఐకి అప్పగించాలని, కేసును సిబిఐ పరిశీలిస్తుందని జస్టిస్ మహేశ్వరి ఎస్.ప్రభాకరన్ తరపునహాజరైన న్యాయవాది శ్రీనివాసన్‌కు సూచించింది. తమిళనాడు పోలీస్ అధికారులు, రాజకీయ కార్యదర్శులు సుప్రీంకోర్టులో పిటిషన్లను ఉపసంహరించుకోవాలని బాధితులను ఒత్తిడి చేస్తున్నారని ఆయన అత్యవసరంగా మౌఖికంగా ప్రస్తావించారు. ఈ విషాద […]
The post సిబిఐని ఆశ్రయించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు appeared first on Navatelangana.
Leave A Comment