• Login / Register
  • Site Logo

    సిద్దిపేటలో పెద్దపులి బీభత్సం..ఆరు పశువుల హతం!

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సిద్దిపేట జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఆదివారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా ఆరు పశువులను చంపేయడంతో పలు గ్రామాలు వణికిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు, పులిని పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. కోహెడ మండలం ఆరెపల్లి సమీపంలోని చంద్రానాయక్ తండాలో మలోత్ రమేశ్ అనే రైతుకు చెందిన ఐదు పశువులపై పులి దాడి చేసి చంపేసింది. ఇదే తరహాలో నంగునూరు మండలం ఘనాపూర్‌లో […]

    The post సిద్దిపేటలో పెద్దపులి బీభత్సం..ఆరు పశువుల హతం! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment