నవతెలంగాణ – ఆలేరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కెసిఆర్ కు సిట్ విచారణ కోసం నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం అంటూ లబోదిబోమనడం విడ్డూరంగా ఉందని భువనగిరి ఎంపీ ఛానల్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నవతెలంగాణతో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అప్పటి ముఖ్యమంత్రి కే సీ ఆర్ అనుమతి తోనే ఇజ్రాయిల్ నుండి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు తెలంగాణకు వచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసు అన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచులో సీసీ కెమెరాలు బంద్ చేసి పరికరాలు ఫైల్స్ […]
The post సిట్ విచారణ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవం గుర్తొస్తుందా: ఎంపీ చామల appeared first on Navatelangana.
Leave A Comment