మాజీ సీఎం కేసీఆర్‌ను నేడు విచారణకు పిలిచిన సిట్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో తేదీ ఇవ్వాలన్న కేసీఆర్‌నేడు నిర్ణయం తీసుకుంటాం : సిట్ అధినేత సజ్జనార్‌కేసీఆర్‌కు నోటీస్‌పై రోజంతా హల్‌చల్‌ఈ కేసు సిల్లీ విషయం : కేసీఆర్ నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిగత రెండేండ్లుగా ఉత్కంఠ రేపుతున్న ఫోన్‌ట్యాపింగ్ కేసు దాదాపు పరాకాష్టకు చేరుకున్నది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సిట్ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. […]
The post సిటీ పరిధిలో ఎక్కడికైనా వస్తాం appeared first on Navatelangana.
Leave A Comment