బాధిత కుటుంబాలకిచ్చే పరిహారం, తేడాలు ఉంటే వాటి వివరాలివ్వాలని ఆదేశం హైదరాబాద్ : సిగాచీ కంపెనీలో జరిగిన దారుణ పేలుడు ఘటనలో మరణించిన వాళ్ల కుటుంబాలకు ఇచ్చిన పరిహార చెల్లింపులు, వాటిలో తేడాలు ఉంటే వాటి వివరాలు, అందుకు కారణాలు తెలియజేయాలని రాష్ట్రానికి, ఆ కంపెనీకి హైకోర్టు ఆదేశించింది. బాధితులకు న్యాయ సహాయం అందజేయాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రెటరీ, సంగారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది. విచారణ మార్చి 12కు వాయిదా […]
The post సిగాచీ పేలుళ్ల ఘటనపై హైకోర్టులో విచారణ appeared first on Navatelangana.
Leave A Comment