• Login / Register
  • Site Logo

    సికింద్రాపూర్ కొనుగోలు సెంటర్ ను పరిశీలించిన తహశీల్దార్

    Rss వార్తలు

    నవతెలంగాణ – జక్రాన్ పల్లి మండలంలోని సికింద్రా పూర్ సెంటర్ ను తహశీల్దార్ కిరణ్ మై శుక్రవారం పరిశీలించారు. సిబ్బందికి, రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వెంట ఏపిఎం గంగాధర్, సిఎ సుజాత, రైతులు ఉన్నారు.

    The post సికింద్రాపూర్ కొనుగోలు సెంటర్ ను పరిశీలించిన తహశీల్దార్  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment