స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి..నవతెలంగాణ – మణుగూరుబి టి పి ఎస్, సి ఎస్ ఆర్ నిధులను బి టి పి ఎస్ నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలని, రోడ్లు, డ్రైనేజీలు, విద్యా, వైద్యం,విద్యుత్తు, త్రాగునీరు తదితర మౌలిక సమస్యలను పరిష్కరించాలని, మణుగూరు నుండి బయ్యారం క్రాస్ రోడ్ వరకు రోడ్డు నిర్మాణం చేసి ప్రమాదాలు నివారించాలి. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి […]
The post సిఎస్ఆర్ నిధులను బీటీపిఎస్ నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలి appeared first on Navatelangana.
Leave A Comment