– మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సింగరేణి కుంబకోణంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భట్టి విక్రమార్క మాటలు ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్టుందని ఎద్దేవా చేశారు. స్కాం సూత్రధారి రేవంత్ రెడ్డి అయితే.. పాత్రధారి ఆయన బామ్మర్ది సజన్‌రెడ్డి అని గుర్తు చేశారు. పాత్రదారితో మాట్లాడి విచారణ చేయిస్తానని […]
The post సింగరేణి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి appeared first on Navatelangana.
Leave A Comment