2014 నుంచి ఇప్పటివరకు గనుల కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయండి : ఇష్టాగోష్టిలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌సింగరేణిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు దోచుకున్న దోపిడీపై విచారణ జరపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో గనుల కేటాయింపు, అనంతరం జరిగిన దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన దోపిడీపై […]
The post సింగరేణిలో దోపిడీపై విచారణ జరపాలి appeared first on Navatelangana.
Leave A Comment