ఎన్నికల ప్రచారంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ యాదవ్..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని 26వ వార్డులో సింగన బోయిన నరసింహ యాదవ్ అడ్వకేట్ ఎన్నికల ప్రచారంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్, భువనగిరి జిల్లా అధ్యక్షులు కొత్తపెళ్లి ఆనంద్ యాదవ్, మాదరబోయిన నరేష్ యాదవ్, తెలంగాణ స్టేట్ యూత్ బ్రిగేడ్ మేకల బాలు యాదవ్, యాదవ సంఘం నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచార కార్యక్రమంల నిర్వహించారు. ఈ […]
The post సింగన బోయిన నరసింహ యాదవ్ ను గెలిపించండి appeared first on Navatelangana.
Leave A Comment