గ్రామీణ నేపథ్యం నుండి వచ్చే ప్రతి విద్యార్థికి సహజంగా తెలుగు భాష పట్ల అభిమానం, ప్రేమ ఉంటాయి. అలాగే నాకు కూడా గర్భాం ఉన్నత పాఠశాలలో చదివినప్పుడు తెలుగు భాష ఇష్టమైన సబ్జెక్టుగా ఉండేది. ఇంటర్మీడియట్ చదివిన రోజుల్లో నన్ను మొదటిసారి సాహిత్యం వైపు నడిపించిన సార్ డాక్టర్ జక్కు రామకృష్ణగారు. ఆయన నన్ను ”అమృతం కురిసిన రాత్రి” అనే కవితా సంపుటిని చదవమని ప్రోత్సహించారు. నేను ఆ పుస్తకాన్ని కొని చదివి చాలా ఆనందించాను, కవిత్వం […]
The post సాహిత్యం ఆలోచనామృతం appeared first on Navatelangana.
Leave A Comment