మారుమూల గ్రామంలో ఓరియంటల్ తెలుగు విద్యను పూర్తిచేసుకొని హైదరాబాద్ మహానగరంలో గల హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో కాలు పెట్టాను. అప్పటికి నాకు తెలుగు సాహిత్యం గురించి ఏ మాత్రం తెలియదు. నాకు తెలిసిందల్లా ఆ విశ్వవిద్యాలయంలో సీటు కొట్టాలంటే ఎంట్రన్స్ రాయాలి. దానిలో పాసవ్వాలి. దాని కోసం అప్పటికి తెలుగులో బిట్స్ రూపంలో ఉన్న పుస్తకాలు చదివి సీటు అయితే సంపాదించాను కానీ సాహిత్యం మీద నాకున్న అవగాహన చాలా తక్కువ. నేను విశ్వవిద్యాలయం లైబ్రరీకి వెళ్తే తెలుగులో […]
The post సాహిత్యంవైపు నడిపించిన పుస్తకం.. appeared first on Navatelangana.
Leave A Comment