– పంచాయతీ కార్మికులకు వేతనాలందించాలని సీఐటీయూ డిమాండ్నవతెలంగాణ-బెజ్జంకిదేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మండలంలో సంపూర్ణంగా విజయవంతం చేశారు. గురువారం మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లపై అయా గ్రామాల పంచాయతీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి సమ్మె నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల సంక్రమంగా వేతనాలందించి.. కార్మికుల హక్కులను కాలరాసేల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికుల చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు తిప్పారపు శ్రీనివాస్ […]
The post సార్వత్రిక సమ్మె సంపూర్ణం appeared first on Navatelangana.
Leave A Comment