– పాల్గొన్న రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు నవతెలంగాణ – అశ్వారావుపేటకేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని,నూతన విత్తన చట్టం,విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, ఉపాధి హమిచట్టాన్ని పునరుద్దరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతం అయింది. నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోఅశ్వారావుపేట లో పలు సంఘాల కార్యకర్తలు, నాయకులు ప్రదర్శనలు చేపట్టారు. ప్రదర్శన అనంతరం అంగన్వాడీ టీచర్లు సంఘం నాయకురాలు కట్టా రాధా అధ్యక్షతన జరిగిన సభలో […]
The post సార్వత్రిక సమ్మె విజయవంతం appeared first on Navatelangana.
Leave A Comment