• Login / Register
  • Site Logo

    సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు

    Rss వార్తలు

    ఎస్‌డబ్ల్యూయూ,ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12 న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయనీ, ఆ సమ్మెలో ఆర్టీసీ కార్మికులు భాగస్వాములు కావాలంటూ ఎస్‌డబ్ల్యూఎఫ్‌(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు, ఎస్‌డబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్‌ కోడ్‌లుగా తీసుకొచ్చి గత నవంబర్‌లో నోటిఫై చేసిందని తెలిపారు. కార్మికవర్గం […]

    The post సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment