టీఎస్ యూటీఎఫ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు సార్వత్రిక విద్యా సాధన లక్ష్యానికి దూరంగా ఉన్నాయని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. గత సంవత్సరం రూ.1,28,650 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం రూ.1,39,289 కోట్లు కేటాయించారని తెలిపారు. అంకెల్లో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ మొత్తం బడ్జెట్ దామాషాలో తక్కువగానే ఉంటుందని వివరించారు. పెరిగిన ధరలతో పోలిస్తే […]
The post సార్వత్రిక విద్యకు దూరంగా బడ్జెట్ కేటాయింపులు appeared first on Navatelangana.
Leave A Comment