నీతి, నిజాయితీకి కట్టుబడిన వారికే ఓట్లు వేయాలి : టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు నవతెలంగాణ-బోనకల్‌కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు సార్వత్రిక విద్యా సాధన లక్ష్యానికి దూరంగా ఉన్నాయని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్ విమర్శించారు. ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండల పరిధిలోని పెద్దబీరవల్లి గ్రామంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత సంవత్సరం రూ.1,28,650 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం రూ.1,39,289 కోట్లు […]
The post సార్వత్రిక విద్యకు దూరంగా బడ్జెట్ appeared first on Navatelangana.
Leave A Comment