‘దేశంలో అనేక మంది నేను ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌లో అత్యధిక మంది నాయకులు నాకు అనుకూలంగా ఉన్నారు. కానీ నేను ప్రధాని కావటం కంటే మీరు ప్రధాని కావటం వల్లే దేశానికి ఎక్కువ ఉపయోగం…’ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో సర్దార్ వల్లభాయిపటేల్, నెహ్రూగారికి రాసిన లేఖ సారాంశమిది.***‘పటేల్ గారు లేనిలోటు దేశానికే కాదు.. వ్యక్తిగతంగా నాకు కూడా తీరని లోటు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు…’ 1950లో వల్లభాయిపటేల్ మరణించినప్పుడు పార్లమెంటులో […]
The post సారు మస్తుజెప్పిండు… appeared first on Navatelangana.
Leave A Comment