• Login / Register
  • Site Logo

    సారథులు లేని రవాణా రంగం

    Rss వార్తలు

    దేశ ప్రగతికి ఊపిరిపోస్తున్నా.. స్టీరింగ్‌ తిప్పేవారేరి..? దేశవ్యాప్తంగా 50-60 లక్షల డ్రైవర్ల పోస్టులు ఖాళీ సౌకర్యాలు లేక భద్రత కరువై.. వృత్తికి దూరమవుతున్న యువతశిక్షణ లేదు.. రహదారులపై కనీస సౌకర్యాలు లేవు‘సంక్షేమ బోర్డు’ ఏర్పాటు చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి నవతెలంగాణ-సిటీబ్యూరోదేశ ప్రగతి చక్రాలను నడిపించే రోడ్డు రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. దేశ స్థూల జాతీయాదాయంలో(జీడీపీ) 11 శాతానికి పైగా వాటా కలిగి, సరుకు రవాణాలో 69.5 శాతంతో సింహభాగం వహిస్తున్న ఈ రంగం.. […]

    The post సారథులు లేని రవాణా రంగం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment