కేంద్రానికి ఎంఏ బేబీ విజ్ఞప్తి న్యూఢిల్లీ : దేశ సాయుధ దళాలకు వికలాంగ పెన్షన్పై పన్ను విధింపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విజ్ఞప్తి చేశారు. ఈ పెన్షన్‌పై వందల సంవత్సరాలుగా అమల్లో ఉన్న పన్ను మినహాయింపును ఆర్ధిక బిల్లు 2026లోని ఆదాయపన్ను చట్టానికి ప్రాతిపాదించిన సవరణల ద్వారా కేంద్రం తొలగించడాన్ని బేబీ ఖండించారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ ఖాతాలో బేబీ ఒక పోస్టు చేశారు. సాయుధ విభాగంలో […]
The post సాయుధ దళాలకు వికలాంగ పెన్షన్పై పన్ను విధింపును ఉపసంహరించుకోండి appeared first on Navatelangana.
Leave A Comment