సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావునవతెలంగాణ – తుంగతుర్తిసామ్రాజ్యవాద విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజమే అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు అన్నారు. శనివారం రెడ్ బుక్ డే సందర్భంగా పార్టీ ముఖ్య కార్యకర్తలతో కలిసి బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం అనే పుస్తకం పై అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రపంచంలో ఉన్న దేశాలు స్వతంత్రత సార్వభౌమత్వం కలిగి ఉండాలని ఉద్దేశంతో వివిధ దేశాలు తాము రచించుకున్న రాజ్యాంగం ప్రకారం నడుస్తుంటే ఓర్వలేని అమెరికా […]
The post సామ్రాజ్యవాద విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజమే appeared first on Navatelangana.
Leave A Comment