నవతెలంగాణ – ఖమ్మం: చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సినియర్ నాయకులు సామినేని రామారావుని శుక్రవారం తెల్లవారుజామున కాంగ్రెస్ గుండాలు అత్యంత కిరాతకంగా హత్య చేయబడిన విషయం తెలిసిందే . విషయం తెలిసిన వెంటానే సంఘటన స్థలానికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేరుకున్నారు. కమిషనర్ కు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, డివిజన్ కార్యదర్శి మేడిపల్లి గోపాలరావు వివరాలు తెలియజేశారు. ఈ సంఘటనపై సీపీ స్పందిస్తూ .. సామినేని […]
The post సామినేని హత్య..ఘటనా స్థలానికి సీపీ appeared first on Navatelangana.
Leave A Comment