19న కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలతో రౌండ్‌టేబుల్ పోలీస్ కార్యాలయాల ముట్టడికి కార్యాచరణ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిసీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు, చింతకాని మండలం పాతర్లపాడు మాజీ సర్పంచ్ సామినేని రామారావు హత్య జరిగి నేటికీ 17 రోజులు అవుతున్నా దోషులను తేల్చటంలో పోలీసుశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణ చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు తెలిపారు. 19వ తేదీన కాంగ్రెస్, బీజేపీయేతర […]
The post సామినేని హంతకులెవరో తేల్చాలి appeared first on Navatelangana.
Leave A Comment