* 19న కాంగ్రెస్, బీజేపేతర పక్షాలతో రౌండ్ టేబుల్ సమావేశం * ప్రజాస్వామ్యవాదులతో కలిసి నిరసన కార్యక్రమాలు * పోలీసు కార్యాలయాల ముట్టడికి కార్యాచరణ * డిప్యూటీ సీఎం భట్టీ ఒత్తిడి మేరకే విచారణలో జాప్యం * సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శనరావు నవతెలంగాణ– ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి: సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు, రైతుసంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్ష, కార్యదర్శి, చింతకాని మండలం పాతర్లపాడుకు మాజీ సర్పంచ్ సామినేని రామారావు హత్య […]
The post సామినేని హంతకులను తేల్చేవరకూ పోరాటం appeared first on Navatelangana.
Leave A Comment