– దారుణంగా హత్య చేసిన కాంగ్రెస్ గుండాలునవతెలంగాణ – బోనకల్ : చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు, తెలంగాణ రైతు సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని రామారావుని శుక్రవారం తెల్లవారుజామున కాంగ్రెస్ గుండాలు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పాతరపాడు గ్రామపంచాయతీలో ఓడిపోతామని భయంతోనే కాంగ్రెస్ గుండాలు అత్యంత కిరాతకంగా కాపు కాశి హత్య చేశారని సీపీఐ(ఎం) ఆరోపించింది. తెల్లవారుజామున తన […]
The post సామినేని రామారావు దారుణ హత్య..ఖండించిన సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment