• Login / Register
  • Site Logo

    సామాన్యుల సాహిత్యం, సంస్కృతి శోధన

    Rss వార్తలు

    ”అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు” అంటాడు శ్రీశ్రీ. అన్నట్లుగానే పల్లెమార్గాన కొండల్లో కోనల్లో, అడవుల్లో, పచ్చిక బయళ్లలో చెట్టూ పుట్టా పట్టుకు జీవాలను పెంచుకుంటూ, ప్రకృతిలో మమేకమై జీవనాన్ని సాగించే కురుమల సంస్కృతిపై చేసిన పరిశోధన ఇది. వారిని అంటిపెట్టుకుని కొనసాగిన కళ ఒగ్గు కథ, బీరప్పల గాథా విషయాలకు సంబంధించిన సాహిత్యం, కళా నిర్మాణం మాత్రమే కాక, కురుమల చరిత్రనూ తవ్విపోసిన రచన. ఒక సమూహపు సమగ్ర సాంస్కృతిక జీవనాన్ని వివరిస్తూనే చరిత్రనూ వివరిస్తారు. […]

    The post సామాన్యుల సాహిత్యం, సంస్కృతి శోధన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment