– సంపన్నుల కోసం హైస్పీడ్ సంస్కరణలు నిస్సారంగా..నిస్తేజంగా కేంద్ర బడ్జెట్– రూ.53,47,315 కోట్లతో ప్రతిపాదన– నిరుత్సాహపర్చిన నిర్మలమ్మ పద్దు– వేతనజీవులకు దక్కని ఊరట– వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఉపాధి సహా కీలక రంగాలన్నింటికీ నిధుల కోత నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులను వంచించింది. ఒకదాని తరువాత ఒకటిగా చోటుచేసుకుంటున్న అంతర్జాతీయ పరిణామాల నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఆర్థిక సర్వే చేసిన హెచ్చరికలను సైతం బేఖాతరు చేసింది. కొద్దిమంది శత కోటీశ్వరుల కోసం యావత్తు దేశ ప్రయోజనాలను […]
The post సామాన్యులకు సున్నా appeared first on Navatelangana.
Leave A Comment