అభినందించిన మండల ప్రజలు నవతెలంగాణ – టేకుమట్లబూర్నపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల రామకృష్ణ గౌడ్ సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ ను హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ సిటీ కల్చర్ ఆడిటోరియంలో అందుకున్నారు. రామకృష్ణ గౌడ్ గత రెండు దశాబ్దాల నుంచి వివిధ కుల సంఘాలను ఏకం చేస్తూ, వారి హక్కులను సాధించుకోవడంలో కృషి చేస్తూ, అన్ని సంఘాలను తెలంగాణ ఉద్యమంలో, ఎస్సీ వర్గీకరణలో, బీసీ రిజర్వేషన్ సాధన ఉద్యమంలో కొనే విధంగా మోటివేషన్ చేయడం, వివిధ కారణాలతో అనారోగ్యాల పాలై ఆసుపత్రులలో చేరిన నిరుపేదలకు మాజీ […]
The post సామాజిక సేవకై నేరెళ్లకు డాక్టరేట్ ప్రధానం appeared first on Navatelangana.
Leave A Comment