రచనలకు అద్భుత స్పందనతదుపరి కార్యచరణపై మంత్రి జూపల్లి సమీక్షఎంపిక ప్రక్రియ వేగవంతంపారదర్శకంగా చేయాలని ఆదేశాలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సామాజిక రుగ్మతలను రూపుమాపి, ప్రజల్లో పరివర్తన తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రభాత భేరి’ పేరిట చేపట్టిన వినూత్న ప్రయత్నానికి అపూర్వ స్పందన లభించింది. సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం, అవగాహన పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కవులు, రచయితలు, కళాకారుల నుంచి కోరిన కథలు, కవిత్వం, పాటలు, సృజనాత్మక రచనలకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన […]
The post సామాజిక రుగ్మతలపై చైతన్యం appeared first on Navatelangana.
Leave A Comment